- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మాకు పాఠశాలకు ఆలస్యం అవుతుంది..
by Sumithra |
X
దిశ ,దౌల్తాబాద్ : మండల పరిధిలోని సూరయపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ సూరయపల్లి గేటు వద్ద బుధవారం కోస్గి వెళ్లే ప్రధాన రహదారి పై కూర్చొని విద్యార్థులు ధర్నా నిర్వహించారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో పాఠశాలలకు, కాలేజీలకు, సమయానికి వెళ్ళలేక పోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటు వాహనాల పై వెళ్లే దుస్థితి ఏర్పడిందని, అధికారులు స్పందించి వెంటనే సురయపల్లికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.
Advertisement
Next Story