- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లాస్టిక్ ను తరిమేద్దాం పర్యావరణాన్ని కాపాడుదామని.. యువతీ యువకుల సైకిల్ ర్యాలీ..
దిశ, శంషాబాద్ : అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్లాస్టిక్ ను తరిమేద్దాం పర్యావరణాన్ని కాపాడుదామని వుడ్స్ సంస్థ బ్రేక్ అప్ విత్ ప్లాస్టిక్ నినాదంతో ఆదివారం ఉదయం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కవ్వగూడాలోని మియావాకి ఫారెస్ట్ లో పెద్దఎత్తున పాల్గొని ప్లాస్టిక్ వ్యతిరేకత నినాదాలు చేసి మొక్కలు నాటారు. వుడ్స్ లోని ఎగ్జిక్యూటివ్ ఇంటర్నల్ పుస్తకాల కోసం ఏర్పాటు చేసింది. ఉపయోగించిన చీరలు, మెటల్ స్ట్రాలు, మగ్ లు, వెదురుటూత్ బ్రష్ లతో పాటు పర్యావరణ, అనుకూలమైన బట్టల సంచులతో ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కొనడానికి కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారన్నారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మార్పు వ్యక్తులతో మొదలవుతుందని కలిసి పనిచేయడం వల్ల పర్యావరణం పై గణనీయమైన ప్రభావాన్ని చూపగలుగుతామన్నారు. మెరుగైన భవిష్యత్తు కోసం ప్లాస్టిక్‌తో విడిపోయి వుడ్స్ తో చేరండి అన్నారు. స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ అనేది స్థిరమైన పర్యావరణ అనుకూల నివాసాల స్థలాలను రూపొందించడానికి కట్టుబడి ఉన్న ఒక ప్రముఖ సంస్థ అని ఈ సంస్థ లైఫ్ ఎట్ వుడ్స్ ద్వారా గ్రీన్ లివింగ్, పరిరక్షణకు ప్రోత్సహించే ప్రాజెక్టుపై దృష్టి పడుతుందని అన్నారు.