Janwada Rave Party: రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్.. కోర్టుకెక్కిన రాజ్ పాకాల

by karthikeya |   ( Updated:2024-10-28 07:00:59.0  )
Janwada Rave Party: రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్.. కోర్టుకెక్కిన రాజ్ పాకాల
X

దిశ, వెబ్‌డెస్క్:జన్వాడ రేవ్ పార్టీ కేసు కీలక మలుపు తిరిగింది. తనని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయాలని ప్రయత్నిస్తున్నారని, తనని అరెస్ట్ చేయకుండా పోలీసులను ఆదేశించాలంటూ బీఆర్ఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) బావమరిది రాజ్ పాకాల హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్‌ పాకాల తరపున లాయర్ వినయ్ వర్మ వాసిరెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు.

కాగా.. జన్వాడ ఫామ్‌హౌస్ (Janwada Farm House) రేవ్ పార్టీ (Rave Party) కేసులో కేసులో రాజ్ పాకాల ఏ-1గా ఉన్న విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం మరికొద్దిసేపట్లో విచారణ చేపట్టే అవకాశం ఉంది.

Read More: Vijay Madhuri : నేను మచ్చలేని మనిషిని.. నా పరువు తీసేందుకు దుష్ప్రచారం చేస్తున్నారు..

Advertisement

Next Story