- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Raj Pakala: లాయర్‌తో కలిసి విచారణకు హాజరైన రాజ్ పాకాల
by karthikeya |
X
దిశ, వెబ్‌డెస్క్: జన్వాడ ఫామ్‌హౌస్ రేవ్ పార్టీ (Janwada Rave Party) కేసుకు సంబంధించి బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) బావమరిది రాజ్ పాకాల (Raj Pakala)పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ రోజు (బుధవారం) మోకిల పోలీసుల ఎదుట విచారణకు రాజ్ పాకాల హాజరయ్యారు. తన లాయర్‌తో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఇక రేవ్ పార్టీ కేసులో రాజ్ పాకాలకు ఆదివారం మోకిలా పోలీసులు (Mokila Police) నోటీసులు జారీ చేసి పార్టీ కేసుకు సంబంధించి విచారించాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. అయితే ఈ నోటీసులను సవాల్ చేస్తూ కోర్టుకెక్కిన రాజ్ పాకాల.. తనకు రెండు రోజుల సమయం కోరారు. దానికి కోర్టు అంగీకరించడంతో నేడు రెండు రోజుల తర్వాత ఆయన పోలీసుల ఎదుట హాజరయ్యారు.
Advertisement
Next Story