- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాష్ట్రంలో ఈ తేదీల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ గుడ్‌న్యూస్
by Anjali |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. మే నెల రాకముందే ఈ రీతిలో ఎండలు దంచికొట్టడంతో జనాలు అప్రమత్తంగా ఉండాలని.. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనాలు బయటికి వెళ్లాలంటే ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్రానికి గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో త్వరలో వర్ష సూచన ఉందని, మండుటెండల నుంచి కాస్త ఉపశమనం దొరుకుతుందని తెలిపింది. 7, 8 తేదీల్లో అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మండుటెండల్లో చల్లని కబురు చెప్పడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు.
Advertisement
Next Story