- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TTD: టీటీడీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన బీఆర్ నాయుడు..
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి చైర్మన్‌గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు (BR Naidu) బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు ఆయనతో ఆలయ ఈవో శ్యామలరావు (EO Shyamala Rao) ప్రమాణం చేయించారు. ఆలయ సంప్రదాయాలను ప్రకారం.. ముందుగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (TTD Chairman BR Naidu) వరాహ స్వామి వారిని దర్శించుకుని అక్కడి నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లారు.
ఆయనతో పాటు బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కోటేశ్వరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, కృష్ణమూర్తి, ఎంఎస్ రాజు, పనబాక లక్ష్మి, నర్సిరెడ్డి, సాంబశివరావు, నన్నపనేని సదాశివరావు, జంగా కృష్ణమూర్తి, ఆర్‌ఎన్ దర్శన్, జస్టిస్ హెచ్‌ఎల్ దత్, శాంతరామ్, రామ్మూర్తి, తమ్మిశెట్టి జానకీదేవి, బి.మహేందర్ రెడ్డి, అనుగోలు రంగశ్రీ, సుచిత్ర ఎల్లా, బూరగపు ఆనందసాయి, నరేశ్‌కుమార్, డాక్టర్ అదిత్ దేశాయ్, సౌరభ్ హెచ్.బోరా, భానుప్రకాశ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.