మరో మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు

by Prasanna |
మరో మూడు రోజుల పాటు తెలంగాణలో  వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్ : హైద్రాబాద్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైద్రాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. ఈ ఏడాది వేసవి కాలమే లేనట్టు ఉన్నది. ఎందుకంటే వరుణుడి విధ్వసం మాములుగా లేదుగా.. దేశవ్యాప్తంగా వాతావరణంలో కొత్త మార్పులు వస్తున్నాయి. అంతక ముందు వేసవి కాలంలో ఎండలు బాగా ఎక్కువగా ఉండేవి. కానీ ఈ సారి వానలు ఎక్కువగా పడుతున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే కొత్త అల్పపీడనం మే 8న బలపడి అల్పపీడనంగా మారనుందని తెలుస్తుంది . ఈ అల్పపీడనం మే 9న తుఫానుగా మారి దంచి కొట్టనుంది. ఈ తుఫానుకు వాతావరణ శాఖ అధికారులు "మోచా" అనే పేరు పెట్టారు. కాబట్టి మే 10 న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

Next Story