- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణకు వర్ష సూచన.. ఆ జిల్లాలో నేడు భారీ వర్షాలు
X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. రాష్ట్రంలో నేడు మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నేడు, రేపు హైదరాబాద్,మల్కాజ్ గిరి, నల్లగొండ, సూర్యపేట,గద్వాల్ వికారాబాద్‌లో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని,అలాగే ఎల్లుండి, జగిత్యాల, సిద్ధిపేట, రంగారెడ్డి, కామారెడ్డి జిల్లా, నాగర్ కర్నూల్, హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడనున్నాయని తెలిపింది.
Advertisement
Next Story