కవిత అందుకే జైల్లో ఉన్నారు.. రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
కవిత అందుకే జైల్లో ఉన్నారు.. రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ కుటుంబంపై మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మెదక్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వందల కోట్లు దోచుకున్న కవిత జైల్లో ఉన్నారని.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి కూడా జైలుకు వెళ్తారన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వకుండా.. కేసీఆర్ కుటుంబం మాత్రం ఫాంహౌస్‌ల నిర్మాణం చేపట్టారు. గ్యారంటీలతో కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.

Next Story

Most Viewed