- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Group 3: గ్రూప్-3 క్వశ్చన్ పేపర్లో సినిమాలపై ప్రశ్నలు.. సమాధానాలు మీకు తెలుసా ?
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో గ్రూప్ -3 పరీక్షలు (Group-3 Exams) ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పేపర్ -1 (Group-3 Paper 1) పరీక్ష పూర్తయింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పేపర్ -2 పరీక్ష ఉంటుంది. అలాగే రేపు ఉదయం, మధ్యాహ్నం కూడా గ్రూప్ - 3 పరీక్షలు జరుగుతాయి. 1365 పోస్టులకు గాను.. 5.36 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. కాగా.. పేపర్ -1 ప్రశ్నాపత్రంలో సినిమాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు.
1. 2024లో ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో 2022 సంవత్సరానికి గాను ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు పొందినది ఏది ?
A) బ్రహ్మాస్త్ర
B) కాంతార
C) ముర్ ముర్స్ ఆఫ్ ది జంగల్
D) ఆట్టం
2. ఆస్కార్ అవార్డు 2024కి నామినేట్ అయిన డాక్యుమెంటరీ చలనచిత్రం టు కిల్ ఎ టైగర్ దర్శకుడు ఎవరు ?
A) కార్తికి గొన్సాల్వ్స్
B) నిషా పహుజా
C) ఆర్. మహదేవన్
D) నిఖిల్ మహాజన్
ఈ రెండు ప్రశ్నలకు మీకు సమాధానాలు తెలుసా ? మొదటి ప్రశ్నకు సమాధానం ఆట్టం. 2024లో రిలీజైనప్పటికీ 2022లోనే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. రెండో ప్రశ్న జవాబు.. నిషా పహుజా. రంజిత్ అనే రైతు 13 ఏళ్ల కూతురు సామూహిక అత్యాచారానికి గురైన కేసుపై తీసిన సినిమా ఇది.