- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పవర్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్ మోడం వంశీ
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్(Powerlifting world champion ) గా నిలిచిన ఆదివాసీ బిడ్డ మోడం వంశీ (Modem Vamsi) సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy)ని కలిశాడు. ఈ సందర్భంగా.. మాల్టా లో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో భారత్(India) తరపున సాధించిన బంగారు పతకం, ఇటీవల సౌతాఫ్రికాలో జరిగిన కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్(Commonwealth Powerlifting Championship)లో తాను సాధించిన బంగారు పతకాలను చూపించగా, ముఖ్యమంత్రి యువకుడిని అభినందించారు. భద్రాచలం ఏజెన్సీ మారుమూల ఇప్పగూడెం లో పుట్టి ఇప్పుడు ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న పవర్ లిఫ్టర్ మోడం వంశీ (Modem Vamsi)ని ఈ సందర్భంగా సీఎం మెచ్చుకున్నారు. అలాగే ప్రతిభకు పేదరికం అడ్డురాదని నిరూపిస్తూ, రోజు కూలీ ఇంట్లో పుట్టిన పట్టుదలతో ఈరోజు ప్రపంచ విజేతగా నిలిచిన మోడం వంశీ.. దేశ కీర్తిని మరింత పెంచారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ ప్రశంసించారు.