- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Phone Tapping Case: ఒక్కొక్కటిగా బయటపడుతున్న రాజకీయ లింకులు
దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో రాజకీయ లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మునుగోడు ఉపఎన్నిక సమయంలో బీఆర్‌ఎస్ అభ్యర్థికి పోలీసుల ద్వారా డబ్బుల పంపిణీ జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బుల తరలింపులో బీఆర్‌ఎస్(BRS) మాజీ ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరుపతన్న(Tirupathana) ఫోన్‌లో లభించిన కీలక ఆధారాలు లభించిన ఆధారాలతో బీఆర్‌ఎస్ నేతలకు నోటీసులు నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లానూ తాకింది. నాగర్‌కర్నూల్, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజులకు ఫోన్ ట్యాపింగ్ అంశంలో పోలీసులు నోటీసులు ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ అంశం బీఆర్ఎస్ శ్రేణుల్లో కలవరం కలిగిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందోననే చర్చ జోరుగా జరుగుతుంది.