- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Police: రాత్రి వేళ మహిళలకు ‘పోలీసుల’ ఉచిత రవాణా! సోషల్ మీడియా ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన పోలీసులు
by Ramesh N |
X
దిశ, డైనమిక్ బ్యూరో: రాత్రి వేళల్లో మహిళలకు పోలీసుల ఉచిత రవాణా సౌకర్యమంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. ఆ మెసేజ్‌తో తప్పుదోవ పట్టిస్తున్నారని వెల్లడించారు. వదంతులు నమ్మవద్దని రాచకొండ పోలీసులు ఎక్స్ వేదికగా సూచనలు చేశారు.
‘వదంతులు నమ్మవద్దు రాత్రి సమయాల్లో ఒంటరిగా ఉండే మహిళలు 1091, 7837018555 పోలీస్ హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదిస్తే సహాయం పొందొచ్చనే మెసేజ్ సోషల్ మీడియా, ఇంటర్నెట్‌లో వ్యాప్తి చెందుతోంది. 78370 18555 ఈ నెంబర్ తెలంగాణ పోలీస్‌కు సంబంధించినది కాదు. మీకు ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా 100 కి డయల్ చేయండి. తెలంగాణ పోలీస్ కు సంబంధం లేని వార్తలను ప్రచారం చేయకండి’ అని రాచకొండ పోలీస్ క్లారిటీ ఇచ్చారు.
Advertisement
Next Story