- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బ్రేకింగ్: నార్సింగి శ్రీచైతన్య కాలేజీకి బిగ్ షాకిచ్చిన ఇంటర్ బోర్డు
by Satheesh |

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య ఘటనతో హైదరాబాద్ నార్సింగి శ్రీచైతన్య జూనియర్ కాలేజీ గుర్తింపును ఇంటర్ బోర్డు శాశ్వతంగా రద్దు చేసింది. ఈ ఘటనలో చర్యలకు దిగిన ప్రభుత్వం సాత్విక్ ఆత్మహత్య ఘటనపై ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన ప్రాథమిక నివేదికను ఇటీవలే ప్రభుత్వానికి సమర్పించింది. కాలేజీలో సాత్విక్ వేధింపులకు గురైన విషయం నిజమే అని ఈ కమిటీ తేల్చింది. కాలేజీ సిబ్బంది వేధింపుల వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని సాత్విక్ పేరేంట్స్ ఆరోపిస్తున్నారు. పోలీసుల రిమాండ్ రిపోర్టులోనూ సిబ్బంది వేధింపులు నిజమే అని తేలింది. దీంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Next Story