- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కల్తీ విత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్ట్: CM కేసీఆర్
X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ లోని మార్కెట్లపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని మార్కెట్ల పరిస్థితిపై ప్రశ్నకు కేసీఆర్ సమాధానం చెప్పారు. హైదరాబాద్‌లో చాలా మార్కెట్లు హైజినిక్‌గా లేవని అన్నారు. నిజాంల కాలంలో కట్టిన మార్కెట్ చూసి ఆశ్యర్యపోయానని.. అప్పట్లో కట్టిన మోండా మార్కెట్ ఇప్పటికి సైంటిఫిక్‌గా ఉందన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు మోండా మార్కెట్ చూపించామని.. హైదరాబాద్ లో చాలా చోట్ల కొత్త మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి అంసెబ్లీ సెగ్మెంట్‌లోనూ ఇంటిగ్రేటేడ్ మార్కెట్ల నిర్మిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు. కల్తీ విత్తనాలు అమ్మేవారిపై పీడీయాక్ట్ కేసులు పెట్టడటంతో పాటు.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Advertisement
Next Story