- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమితాబ్ బచ్చన్ బంధువు కేసు: హైదరాబాద్‌కు ఢిల్లీ పోలీసులు
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ బంధువును మోసం చేసిన కేసులో ఒకరు అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రత్యేక పోలీస్ బృందం నిందితున్ని పట్టుకుంది. అమితాబ్ బచ్చన్ వియ్యంకుని సోదరుడైన అనిల్ నందా పారిశ్రామిక వేత్త. ఇదిలా ఉండగా అవినాష్ చంద్ర ఝా, మాజిద్ అలీ, రాధాకృష్ణతోపాటు మరికొందరు అనిల్ నందాకు చెందిన ఫ్రెండ్స్ కాలనీలో న్న కోట్ల రూపాయల ఇంటిని కబ్జా చేసేందుకు యత్నించారు. దాంతోపాటు లుధియానాలోని భూములు, మరికొన్ని ఆస్తులను ఫోర్జరీ పత్రాలతో అమ్మాలని చూశారు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు అవినాష్ చంద్ర ఝా, మాజిద్ అలీ, రాధాకృష్ణలను అరెస్ట్ చేశారు. దాదాపు రూ.250 కోట్ల మోసానికి యత్నించినట్లు సమాచారం. విచారణలో హైదరాబాద్‌లోని సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ పాత్ర కూడా ఉన్నట్టు వెళ్లడయ్యింది. ఈ క్రమంలోనే ప్రత్యేక పోలీస్ బృందం శ్రీధర్‌ను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించింది.
Also Read..