- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజాంసాగర్ నుంచి నీటి విడుదల
X
దిశ,నిజాంసాగర్ : కామారెడ్డి జిల్లా ఉమ్మడి జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టు ఒక వరద గేటు ఎత్తివేసి 3500 క్యూసెక్కుల నీటిని మాంజీరాలోకి వదిలిపెడుతున్నట్లు నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిపారుదలశాఖ ఏఈ శివ ప్రసాద్ తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా ప్రస్తుతం 1405.00 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 17.802 టీఎంసీలకు గాను పూర్తి నీటినిల్వతో కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. ఆయకట్టు పరిధిలోని రైతులు, గొర్రెలు, పశువుల కాపర్లు వరద కాలువ వెంట వెళ్లరాదని వారు సూచించారు.
Advertisement
Next Story