రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికిన టీపీసీసీ ఉపాధ్యక్షులు మదన్మోహన్..

by Sumithra |
రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికిన టీపీసీసీ ఉపాధ్యక్షులు మదన్మోహన్..
X

దిశ, రాజంపేట : రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో భాగంగా అమెరికా దేశం వాషింగ్టన్ డిసీ విమానాశ్రయంలో రాహుల్ గాంధీకి టీపీసీసీ ఉపాధ్యక్షులు మదన్ మోహన్ గురువారం ఘనస్వాగతం పలికారు. రాహుల్ గాంధీ మూడు రోజుల పర్యటన విజయవంతం కావాలని ఆర్గోండ గ్రామ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు ఎర్ర శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story