- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమయానికి రాని బస్సులు.. అవస్థలు పడుతున్న విద్యార్థులు..
by Sumithra |
X
దిశ, బాన్సువాడ : బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థులు కిష్టపూర్ నుండి బీర్కూర్ ఉన్నత పాఠశాలకు చదువుకోవడానికి వెళ్దామంటే సమయానికి బస్సులు రాకపోవడంతో గత రెండు నెలలుగా నడుచుకుంటూ వెళుతున్నారు విద్యార్థినులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం 7.30 కు బస్సు వచ్చేదని, ఇప్పుడు 9.30 వరకు బస్సు రావట్లేదని, దీని వల్ల ప్రతిరోజు 3 కిలోమీటర్లు నడుచుకుంటూ బీర్కూర్ కి వెళ్తున్నామని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. పాఠశాల సమయానికి బస్సులు రాకపోవడంతో కాలినడకన వెళ్తున్నామని అధికారులు స్పందించి బస్సులు పాఠశాల సమయానికి వచ్చేటట్లు చూడాలని కోరుతున్నారు.
Advertisement
Next Story