- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇందిరా గాంధీ విగ్రహానికి వినతిపత్రం..ఎందుకంటే..?
by Naveena |
X
దిశ, కామారెడ్డి : జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపడుతున్నసమ్మె 23వ రోజుకు చేరుకుంది. ఉద్యోగులు మున్సిపల్ ఆఫీస్ నుంచి ఇందిరా గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాజీ భారత ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అక్కడ మానవహారం నిర్వహించారు. తమ డిమాండ్లను పరిష్కారం చేసేలా సీఎం రేవంత్ రెడ్డికి తెలుపాలని ఈ నిరసనను చేపడుతున్నట్టు వాళ్ళు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు వాసంతి, జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సంపత్, నాయకులు శ్రీధర్, రాములు, కాళిదాసు, శైలజ, సంతోష్ రెడ్డి, వీణ, వనజ, మంగ, శ్రీవాణి, గంగా ప్రసాద్, మాధవి, కళ్యాణ్, సంధ్య, లింగం, కృష్ణ, దినేష్, వీణ, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story