- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > దిశ ఎఫెక్ట్.. చిట్టి చేతులకు ఎంత కష్టం అనే శీర్షికకు కదిలిన యంత్రాంగం..
దిశ ఎఫెక్ట్.. చిట్టి చేతులకు ఎంత కష్టం అనే శీర్షికకు కదిలిన యంత్రాంగం..
by Sumithra |
X
దిశ, కోటగిరి : బకెట్ నీళ్ల కోసం విద్యార్థులకు అగచాట్లు పడుతున్న దుస్థితి చూసి గురువారం దిశ వెబ్ లో వచ్చిన చిట్టి చేతులకు ఎంత కష్టం అనే శీర్షికకు అధికార యంత్రాంగం కదలి వచ్చింది. వార్త ప్రచురితం అయిన గంటలోనే అధికారులు నీటి సమస్యకు చెక్ పెడుతూ.. చెడిపోయిన బోరును బాగు చేయడంతో రెండు రోజులుగా విద్యార్థులు పడుతున్న కష్టాలకు చెక్ పడింది. మరో మారు నీటి సమస్య తలెత్తకుండా అధికారులు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.
Advertisement
Next Story