జాతీయ కిసాన్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ గా నీలం రమేష్

by Sridhar Babu |
జాతీయ కిసాన్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ గా నీలం రమేష్
X

దిశ, కామారెడ్డి : జాతీయ కాంగ్రెస్ పార్టీ కిసాన్ కో ఆర్డినేటర్ గా కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన నీలం రమేష్ ను నియమిస్తూ జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నీలం రమేష్ మాట్లాడుతూ తన నియామకానికి కృషిచేసిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు, తెలంగాణ రాష్ట్ర పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story