పనికి వెళ్లిన మహిళ అదృశ్యం

by Naveena |
పనికి వెళ్లిన  మహిళ అదృశ్యం
X

దిశ, బాల్కొండ : మహిళ అదృశ్యమైన ఘటన ముప్కాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ 10న చోటుచేసుకుంది. ముప్కాల్ గ్రామానికి చెందిన పుట్ట లక్ష్మి(52) పనికి వెళుతున్నానని చెప్పి..తిరిగి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రజినీకాంత్ పేర్కొన్నారు.పనికి వెళ్లిన మహిళ అదృశ్యం

Advertisement

Next Story

Most Viewed