ఇందూర్ బల్దియా నూతన కమిషనర్ బాధ్యతల స్వీకరణ..

by Sumithra |   ( Updated:2024-10-29 07:47:02.0  )
ఇందూర్ బల్దియా నూతన కమిషనర్ బాధ్యతల స్వీకరణ..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కొత్త కమిషనర్‌గా దిలీప్‌కుమార్‌ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు నిజామాబాద్ కమిషనర్ గా పనిచేసిన మకరందు స్థానంలో దిలీప్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కార్పొరేషన్‌ కార్యాలయంలో ఆయన మంగళవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికి పూల బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story