దేవీశరన్నవరాత్రుల్లో జుక్కల్ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

by karthikeya |   ( Updated:2024-10-06 06:40:53.0  )
దేవీశరన్నవరాత్రుల్లో జుక్కల్ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
X

దిశ, జుక్కల్: జుక్కల్ మండలంలోని పెద్ద గుల్ల గ్రామంలో శనివారం రాత్రి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ డైరెక్టర్ విఠ్ఠల్ పటేల్. గ్రామస్తులు మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని నవరాత్రి దుర్గ మాత ను దర్శించుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed