Heavy rains : చెరువులను తలపిస్తున్న పంట పొలాలు..

by Sumithra |
Heavy rains : చెరువులను తలపిస్తున్న పంట పొలాలు..
X

దిశ, ఆలూర్ : ఆలూరు మండల కేంద్రంలోని ఆలూర్, గుత్పా, కల్లెడి, దేగం, రామచంద్ర పల్లి, అలాగే నందిపేట్ మండలంలోని వెల్మల్, కౌల్పూర్ గ్రామాలలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు నీటిలో మునిగి చెరువులను తలపిస్తున్నాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు గెట్టులు కోతకు గురి అయ్యాయని రైతులు లబోదిబో అంటున్నారు.

Advertisement

Next Story