- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీర్కూర్ లో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు..
by Sumithra |
X
దిశ, బీర్కూర్ : బీర్కూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ లో చత్రపతి శివాజీ మహారాజ్ 393 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ సభ్యులు ద్రోణవల్లి సతీష్ మాట్లాడుతూ చత్రపతి శివాజీ పేరు భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన గొప్ప పేరు అని అన్నారు. ఈ పేరు వింటేనే భరతావణి పులకించిపోతుందన్నారు.
మొగలుల దాడుల నుంచి హిందూ మతాన్ని రక్షించిన ఘనత ఆ మరాఠ యోధుడికే దక్కుతుందన్నారు. యుద్ధంలో గెలుపు తప్ప ఓటమి ఎరగని యోధుడు అని కొనియాడారు. అనంతరం చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు తన వంతు సహకారంగా 1,50,000 రూపాయలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు పాల్గొన్నారు.
Advertisement
Next Story