సీఎం కేసీఆర్ తో కలిసి నాందేడ్ వెళ్లిన ఆర్మూర్ ఎమ్మెల్యే

by Shiva |
సీఎం కేసీఆర్ తో కలిసి నాందేడ్ వెళ్లిన ఆర్మూర్ ఎమ్మెల్యే
X

దిశ, ఆర్మూర్ : బీఆర్ఎస్ జాతీయాధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ పార్టీ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించేందుకు శుక్రవారం హెలికాప్టర్ లో హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఆయతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, సోమేష్ కుమార్ ఉన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ చేరుకున్న సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ శిక్షణ శిబిరాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం గులాబీ జెండాను ఆవిష్కరించి, మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించారు.

Advertisement

Next Story

Most Viewed