- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పేరుకున్న చెత్తకుప్పలు.. పట్టించుకోని అధికారులు
by Naveena |
X
దిశ, ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి మున్సిపల్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతంలో చెత్త పేరుకుపోయింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీధులలో చెత్త పేరుకుపోవడంతో స్థానిక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కాలువల నుండి వచ్చి దొమలతో డెంగ్యూ, మలేరియా రోగాల బారిన పడుతున్నామని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను చెత్త నుంచి విముక్తి కలిపించాలని వాపోతున్నారు. రోజు చెత్త బండి వస్తూనే ఉంది కానీ..ఈ పక్కన ఉన్న చెత్తను తొలగించడం లేదని ఆ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైన అభివద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడి చూసిన చెత్త పేరుకుపోయి ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లు వంటి చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు.
Advertisement
Next Story