- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BREAKING: ఎంపీ పదవికి BRS ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాజీనామా
X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత, మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇవాళ ఢిల్లీ వెళ్లిన కొత్త ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్‌లో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. ఈ మేరకు తన రాజీనామాను లేఖను స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు. కాగా, 2019లో మెదక్ ఎంపీగా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. సమీప ప్రత్యర్థి రఘునందన్ రావుపై ఎమ్మెల్యేగా ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. దీంతో ఆయన ఎమ్మెల్యే లేదా ఎంపీ.. రెండింట్లో ఏదో ఒక పదవికి రాజీనామా చేయాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన తన పార్లమెంట్ సభ్యత్వాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డారు. ఈ మేరకు ఇవాళ ఎంపీ పదవికి రిజైన్ చేశారు.
Advertisement
Next Story