transfer: తెలంగాణలో డిప్యూటీ కలెక్టర్లు,స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు బదిలీ

by Naveena |   ( Updated:2024-10-28 11:00:14.0  )
transfer:  తెలంగాణలో డిప్యూటీ కలెక్టర్లు,స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు బదిలీ
X

దిశ,సూర్యాపేట టౌన్/కలెక్టరేట్ :తెలంగాణలో డిప్యూటీ కలెక్టర్లు,స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు బదిలీ( transfer )అయ్యారు. 47 మంది డిప్యూటీ కలెక్టర్లు,23 మంది స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రిన్సిపాల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా జగిత్యాలలో డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న పి.రాంబాబు సూర్యా పేట జిల్లా కు బదిలీ అయ్యారు. సూర్యాపేట జిల్లా లో విధులు నిర్వహిస్తున్న అదనపు కలెక్టర్ బీ ఎస్ లత ను జగిత్యాల కు బదిలీ చేశారు.

Advertisement

Next Story