- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Musi canal : మూసి కాల్వలను పరిశీలించిన అధికారులు..
దిశ, వలిగొండ : మండలంలోని సంగెం, నాగారం, నెమలి కాల్వ గ్రామంలో ఉన్న మూసి అనుబంధ కాలువలను, ఆసిఫ్ నహర్ కాల్వలను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్రలు సోమవారం వేరువేరు సందర్భాలుగా తమ తమ శాఖల అధికారులతో పరిశీలించారు. ఈ నెల 8న మూసి ప్రక్షాళన రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులతో శంకుస్థాపన కార్యక్రమం జరుగుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు పాదయాత్ర జరిగే ప్రదేశాన్ని సభా స్థలాన్ని పరిశీలన చేశారు. వారి వెంట ఆర్డీవో శేఖర్ రెడ్డి, తహశీల్దార్ పి.శ్రీనివాస్ రెడ్డి, చౌటుప్పల్ ఏసీపీ పటోళ్ల మధుసూదన్ రెడ్డి, రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు, వలిగొండ రామన్నపేట ఎస్సైలు యుగేందర్ గౌడ్, మల్లయ్య, ఇరిగేషన్ అధికారులు ఎస్.ఈ. శ్రీనివాస్, డి.ఈ.లావణ్య, ఏ.ఈ. అర్జున్, ఆర్ఐ కరుణాకర్ రెడ్డి గ్రామస్తులు తదితరులు ఉన్నారు