- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > సూర్యాపేట సభలో హుజూర్‌నగర్ అభివృద్ధిని, సైదిరెడ్డిని ప్రశంసించిన సీఎం..
సూర్యాపేట సభలో హుజూర్‌నగర్ అభివృద్ధిని, సైదిరెడ్డిని ప్రశంసించిన సీఎం..
X
దిశ, నేరేడుచర్ల : సీఎం కేసీఆర్ సూర్యాపేట పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రగతినివేదన సభలో హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గురించి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ సిమెంట్ లైనింగ్ పనుల గురించి మాట్లాడుతూ హుజూర్‌నగర్ లో పెద్దపెద్ద నాయకులు మెునగాళ్ళు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడ అయ్యారని ఎవరు పటించుకోలేదని అన్నారు.
సాగర్ ఆయకట్టు చివరి భూములకు నీరందించాలని లక్ష్యంతో తన చుట్టూ తిరిగి పట్టుబట్టి పనుల మంజూరుకు ఆ పనులు చేస్తున్నారని అన్నారు . నాయకులు ప్రజలపట్ల చిత్తశుద్దితో అద్భుతంగా పాలన కొనసాగిస్తున్నాడని ఆ వేదికపై ఎమ్మెల్యే సైదిరెడ్డిని సీఎం ప్రసంశించారు.
Advertisement
Next Story