- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బహుజన్ సమాజ్ పార్టీ దేవరకొండ అసెంబ్లీ అధ్యక్షులుగా రమావత్ రమేష్ నాయక్
దిశ, దేవరకొండ/ కొండమల్లేపల్లి: సోమవారం నల్లగొండ జిల్లాలో జరిగిన బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా సమీక్ష సమావేశంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశానుసారం బీఎస్పీ పార్టీ దేవరకొండ అసెంబ్లీ అధ్యక్షులుగా రామావత్ రమేష్ నాయక్ ను నియమించడం జరిగిందని రమేష్ నాయక్ తెలిపారు,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ అధ్యక్షునిగా బాధ్యతలు ఇచ్చినందుకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ నియమాకానికి సహకరించిన జిల్లా అధ్యక్షులకు, జిల్లా ఇన్చార్జిలకు, నియోజకవర్గ నాయకులకు, ధన్యవాదాలు తెలియజేశారు.
అంతేకాకుండా గత రెండు సంవత్సరాలుగా దేవరకొండ అసెంబ్లీ ఇన్చార్జిగా నమ్మకముతో పని చేసినందుకు గాను, నన్ను నా పని విధానాన్ని చూసి అసెంబ్లీ అధ్యక్షులుగా నియమించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని,నాపై ఉంచిన నమ్మకాన్ని మమ్ము చేయకుండా పార్టీ ఆదేశాల మేరకు దేవరకొండలో బహుజన్ సమాజ్ పార్టీ గెలిపే లక్ష్యంగా పార్టీ కోసం పనిచేస్తారని ఆయన అన్నారు.