- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
రోడ్డు ప్రమాదంలో తల్లీబిడ్డలకు తీవ్ర గాయాలు
by Kalyani |
X
దిశ, హాలియా: రోడ్డు ప్రమాదంలో తల్లి బిడ్డలకు తీవ్ర గాయాలైన సంఘటన శనివారం సాయంత్రం హాలియా పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిడమనూరు మండలం బొక్కమంతల పాడు గ్రామానికి చెందిన గ్యాల విక్రం, భార్య శ్రావణి 8 నెలల చిన్నారితో హాలియా కు వచ్చారు. దంపతులు ఇంటికి అవసరమైన సరుకులను కొనుగోలు చేసిన అనంతరం బైక్ పై వస్తుండగా లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో బైక్ అదుపు లారీ పక్కన పడింది. బైక్ పై ఉన్న భార్య శ్రావణి, చిన్నారులకు తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే నల్గొండ కు తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో నార్కెట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
Next Story