- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రమాదకరంగా మారిన హైస్కూల్ గోడలు
by Naveena |
X
దిశ ,కొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 1500 మంది విద్యార్థులు చదువుతున్నారు. అంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్న ఈ హైస్కూల్లో బిల్డింగ్ గోడలు మాత్రం వర్షాలకు దెబ్బతిని అంతంత మాత్రంగానే ఉన్నాయి. కొన్ని నెలల క్రితం వచ్చిన అకాల వర్షానికి మొత్తం ఊసి వచ్చే విధంగా తయారయింది. రానున్న రోజుల్లో వచ్చే వర్షం కాలం నాటికి ఆ గోడలు మరికొంత ప్రమాదకరంగా మారి విద్యార్థులపై పడే అవకాశం ఉందని విద్యార్థులు వాపోతున్నారు. ఏలాంటి ప్రమాదం జరగక ముందే అధికారులు స్పందించి తాత్కాలిక పరిష్కారం అన్న చూపాలని విద్యార్థులు కోరుతున్నారు.
Advertisement
Next Story