- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మార్కెట్ కు వరుసగా నాలుగు రోజులు సెలవు
దిశ తిరుమలగిరి: తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కు నాలుగు రోజులు సెలవులు ప్రకటించడం జరిగిందని మార్కెట్ కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సమస్త రైతు సోదరులకు వ్యాపారస్తులకు,గుమస్తాలకు,దడువాయిలతో పాటు.. కార్మికులకు తేదీ:10-10-2024 గురువారం రోజున దుర్గాష్టమి (సద్దుల బతుకమ్మ)11-10-2024 శుక్రవారం రోజున మహర్నవమి,12-10-2024 ,శనివారం రోజున దసరా పండుగ సందర్భంగా.. 13-10-2024 ఆదివారం రోజున వారాంతపు సేలువులన్నారు. ఈ నాలుగు రోజులు మార్కెట్ యార్డుకు సెలవులు ప్రకటించడం జరిగిందన్నారు. ఈ సెలవు దినాలలో మార్కెట్ యార్డ్ గేటు తీయబడదన్నారు. ఈ సెలవు రోజులలో రైతు సోదరులు మార్కెట్ యార్డుకు ఎలాంటి సరుకులు తీసుకురాకుండా చూసుకునే బాధ్యత ప్రతి కమిషన్ దారుని పైన ఉన్నదన్నారు. ఒకవేళ సరుకులు తెస్తే..రైతుకు, సరుకులకు కమిషన్ దారుడే బాధ్యత వహించవలసి ఉంటుందన్నారు.