- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లక్ష్మీనారసింహుడి సన్నిధిలో మాజీ మంత్రి హరీష్ రావు
by Shiva |
X
దిశ, యాదగిరిగుట్ట: మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు గురువారం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. అనతరం ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొ్న్నారు. ఆర్జిత పూజల్లో భాగంగా సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా ప్రస్తుతం రాష్ట్రంలో మార్పు కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. రాబోయే ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్‌రెడ్డికి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రాడ్యుయేట్లను పిలుపునిచ్చారు. ఆయన వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్‌రెడ్డి, స్థానిక బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.
Advertisement
Next Story