- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దమ్మున్న వార్తలు రాస్తున్న దిశ పత్రిక
by Naveena |
X
దిశ,మఠంపల్లి : డిజిటల్ మీడియాలో తనదైన పేరు ప్రఖ్యాత సంపాదించుకున్న ఏకైక పత్రిక దిశ పత్రిక అని ఎస్సై బాబు, డాక్టర్ సుధాకర్ నాయక్ అన్నారు. దినదినం ప్రజల ఆత్మ అభిమానంలో నిలిచిపోయిన దిశ పత్రిక,నిజాన్ని వెలికితీసి రాయడంలో ముందుంటుందని అన్నారు. పోటీ ప్రపంచంలో పాఠకులకు సమాచారం అందించడంలో దిశకు సాటి లేదన్నారు.ప్రజల పక్షాన న్యాయం చేకూర్చేలా నిజమైన దమ్మున్న వార్తలు రాస్తుందని కొనియాడారు. డిజిటల్ మీడియా పత్రిక రంగంలో దిశకు అరుదైన గౌరవం దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో,మఠంపల్లి రిపోర్టర్ సైదా నాయక్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story