దిశ ఎఫెక్ట్..కాలువ కట్టకు మరమ్మతులు

by Naveena |   ( Updated:2024-10-05 11:43:24.0  )
దిశ ఎఫెక్ట్..కాలువ కట్టకు మరమ్మతులు
X

దిశ, మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఇటీవల కురిసిన వర్షాలకు కోత గురైంది. దీంతో ప్రమాదం పొంచి ఉన్నట్లు..ఈ నెల 3 న 'ప్రమాదంలో సాగర్ కాలువ' శీర్షికతో దిశ పేపర్ లో ప్రచురించారు. ఈ కథనానికి ఎన్ఎస్పీ అధికారులు స్పందించారు. అనంతరం మరమ్మతులు చేపట్టి కాలువ కట్టను బలోపేతం చేశారు. దీంతో సమీపంలోని రైతులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు.పెను ప్రమాదం తప్పినట్లు ఉందని రైతులు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story