- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డిజిటల్ యుగంలో 'దిశ' ది ప్రత్యేక స్థానం
దిశ, డిండి : నేటి పోటీ ప్రపంచంలో పాఠకులకు ఎప్పటి వార్తలను అప్పుడే అందిస్తూ డిజిటల్ యుగంలో ముందుకు దూసుకుపోతూ 'దిశ పత్రిక' పాఠకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని పట్టణ మాజీ ఉపసర్పంచ్,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు నూకం వెంకటేష్ అన్నారు. స్థానిక అతిథి గృహంలో బుధవారం దిశ పత్రిక క్యాలెండర్-2025 ను నాయకులు ఆవిష్కరించారు. తక్కువ సమయంలో పాఠకుల ఆదరాభిమానాలను చురగొన్న దిశ పత్రిక నిజాలను నిర్భయంగా పాఠకులకు అందిస్తున్నదని పట్టణ ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు షేక్ ఉమర్ అన్నారు. పోటీ ప్రపంచంలో పాఠకులకు సమాచారం అందించడంలో తనకు తానే సాటి అని ముందుకు దూసుకు వెళ్తున్న దిశ పత్రిక మరిన్ని ప్రత్యేక వార్తలతో పాఠకుల ముందుకు రావాలని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కొంపల్లి వేణుగోపాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పొలం లక్ష్మణ్, పోల వెంకటేష్, మూడావత్ రవి, యువజన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డమీది సాయి కుమార్, మహమ్మద్ గౌస్, బుషిపాక బాలయ్య, మహమ్మద్ ఆసిఫ్, విభూది దుర్గాప్రసాద్, గుర్రం నరసింహ, డిండి మండల 'దిశ పత్రిక' విలేఖరి మహమ్మద్ ఖయ్యూమ్ పాల్గొన్నారు.