- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీధి కుక్కల దాడిలో ఆవు దూడ మృతి
by samatah |
X
దిశ, నేరేడుచర్ల /మేళ్లచెరువు : వీధి కుక్కల విచ్చక్షణ రహితంగా ఆవుదూడపై దాడి చేయగా ఆదాడిలో ఆవుదూడ మృతి చెందింది .ఈ సంఘటన సుార్యపేట జిల్లా చింతలపాలెం మండలంలోని దొండ పహాడ్ గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది . స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి .దొండ గ్రామానికి చెందిన పోటు బచ్చయ్య తన ఇంటిలో పశువుల తోపాటు ఆవుల పెంచుకుంటున్నారు. తన ఇంటికి గేటు లేకపోవడంతో రాత్రి వీదికుక్కలు ఇంటి లోపలికి ప్రవేశించి ఆవుదాడపై దాడి చేసి చంపి తినేశాయని తెలిపారు. పాడి రైతుల కలిసి మృతిచెందిన దూడతో గ్రామ కూడలిలో కుక్కల నుండి గ్రామస్తులను పశువులను కాపాడాలని ధర్నా చేసి ఆందోళన వ్యక్తం చేశారు.
Advertisement
Next Story