- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పేరుకే ఫ్రీ.. అక్కడ పైసా వసూల్, మాములే..
దిశ, గాంధారి: పెట్రోల్ బంకుల్లో ఉచిత తాగునీటి, టాయిలెట్లు, వాహనాల్లో గాలి ఫ్రీగా పొందవచ్చు అని అధికారులు ముక్తకంఠంతో చెప్తారు కానీ పెట్రోల్ బంక్ లలో తీరు మారడం లేదు. బుధవారం గాంధారి మండల కేంద్రంలోని భారత్ పెట్రోల్ బంక్ లో వేయి రూపాయల పెట్రోల్ పోయించుకున్న వాహనం బయటకు వెళ్లేటప్పుడు అక్కడ గాలి తక్కువ అనిపించడంతో గాలి కోసం ఆపి అక్కడున్న వ్యక్తికి గాలి కొట్టమని చెప్పగా నాలుగు టైర్లలో గాలి చెక్ చేసి 20 రూపాయలు వసూలు చేశారు. ఎందుకని అడిగితే నాకేం తెలువది డబ్బులు మాత్రం కంపల్సరిగా ఇవ్వాల్సిందే అని పట్టుబట్టి అక్కడే నిలవడం జరిగింది. దీంతో చేసేదేమి లేక అతనికి 20 ఇచ్చి బయలుదేరడం జరిగింది. దీనిపై బంకు యజమానికి ఫోన్ చేసి వివరణ అడగగా అతను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అధికారులు మాత్రం టాయిలెట్లు, తాగునీటి వసతులు అన్నింటిని ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పడం తప్ప వాళ్ళు అధికారులు చేసేది ఏమీ లేదు ప్రజల ఓరిగేదేమీ లేదు అన్నట్టుగా ఉంది. పెట్రోల్ బంకుల్లో వాస్తవానికి అన్ని రకాల సదుపాయాలు తో పాటు ఒకవేళ సిబ్బంది వచ్చేలోపు కనీసం బంకుల్లో సేఫ్టీ కోసం నిప్పు నార్పే చిన్నపాటి సిలిండర్లు కూడా లేని వైనం. తూనికల కొలతల అధికారులు వచ్చి ఏం చెక్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని ప్రజలు అనుకుంటున్నారు.