- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రఘునాథపురం మండలం ఏర్పాటుపై చిగురిస్తున్న ఆశలు..
by Aamani |
X
దిశ,రాజపేట: మండలంలోని రఘునాథపురం గ్రామాన్ని మండలం గా ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రస్తావించడం తో స్థానిక ప్రజలలో ఆశలు చిగురిస్తున్నాయి. సంవత్సరం పైగా పొట్టి మరి చౌరస్తాలో రఘునాథపురం చుట్టుపక్కల గ్రామస్తులు జేఏసీగా ఏర్పడి రిలే నిరాహార దీక్షలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని పైగా కేసులు నమోదు చేశారని గ్రామస్తులు నిరసన తెలిపారు. రఘునాథపురం, చల్లూరు, కంఠం గూడెం, సాదు వెళ్లి, చిన్న గౌరాయిపల్లి, పొట్టి మరి గ్రామాల ప్రజలు మండలం కోసం ఎదురుచూస్తున్నారు. రిలే దీక్షలలో పాల్గొని ఇచ్చిన హామీ మేరకు బీర్ల ఐలయ్య అసెంబ్లీలో ప్రస్తావించారని ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు.
Advertisement
Next Story