- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
quarrel : పోలీసులకు, కోడెదూడల యజమానుల వాగ్వాదం..ఎందుకంటే..?
దిశ,కోదాడ : డీసీఎంలో తరలిస్తున్న కోడెదూడలను పోలీసులు పట్టుకోవడంతో..యజమానులు టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన దిగారు. దీంతో పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డీసీఎం లో 25 కోడెదూడలను తరలిస్తున్నారు. వాటిలో 20 కోడెదూడలకు మాత్రమే రాదారి కట్టారు. మిగిలిన ఐదు వాటికి కట్టకపోవడంతో పోలీసులు వాహనాన్నిడీసీఎంలో తరలిస్తున్న కోడెదూడలను పోలీసులు పట్టుకోవడంతో..యజమానులు టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన దిగారు. దీంతో పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత చోటుచేసుకుంది. టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో వాటి యజమానులు అవి కోతకు పోవడం లేదని స్టేషన్ ముందు ఆందోళన చేశారు. వాటిని పశువుల సంతలో కొన్నామని తెలిపారు. పోలీస్ స్టేషన్ వందమందికి పైగా జనాలు రావడంతో పోలీసులకు వాటి పోలీసులకు, కోడెదూడల యజమానుల వాగ్వాదం..ఎందుకంటే..?కు వాగ్వాదం చోటుచేసుకుంది. టౌన్ సీఐ రాము ఆధ్వర్యంలో.. వాటిని గోశాలకు తరలిస్తున్నట్లు తెలిపారు.దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వాహనాన్ని పోకుండా అడ్డుకున్నారు. టౌన్ సీఐ రాము తన సిబ్బందితో అక్కడ ఉన్న వారిని చదరగొట్టి వాహనాన్ని హైదరాబాదులోని గోశాలకు తరలించారు.అనంతరం పెద్ద ఎత్తున మహిళలు టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.పోలీస్ స్టేషన్లోకి రావడానికి ప్రయత్నించారు. పోలీసులు కోర్టుకు వెళ్లి తేల్చుకోవాల్సిందిగా తెలిపారు. మహిళలు పోలీసులకు దండాలు పెడుతూ ప్రాధేయపడ్డారు. కోర్టుకు వెళ్లక తప్పదని పోలీసులు తేల్చి చెప్పేశారు.