- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేరేడుచర్ల లోని రాఘవేంద్ర రైస్ మిల్లులో ప్రమాదం
by Naveena |
X
దిశ, నేరేడుచర్ల : నేరేడుచర్ల పట్టణంలోని రాఘవేంద్ర రైస్ మిల్లులో మరమ్మత్తులు చేస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిసిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల పట్టణంలోని జాన్ పహాడ్ లోని రాఘవేంద్ర రైస్ మిల్లును కొందరు లీజ్ కు తీసుకుని మరమ్మత్తులు చేపిస్తున్నారు. మరమ్మతులు భాగంగా వెల్డింగ్ చేస్తుండగా.. నిప్పు రవ్వలు కింద పడ్డాయి. దీంతో మంటలు చెలరేగి అక్కడే ఉన్న గోపించంద్,నాగులుమీరాకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స నిమిత్తం 108 వాహనంలో హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సూర్యాపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Next Story