- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రాణాలకు తెగించిన తల్లీకూతురు.. తుపాకీకి ఎదురొడ్డి విరోచిత పోరాటం
X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని బేగంపేటలో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. గన్‌తో ఇంట్లోకి చొరబడిన అగంతకుడిని తల్లీకూతురు తరిమికొట్టారు. గన్‌తో బెదిరింపులకు పాల్పడినా ఏమాత్రం బెదరకుండా దుండగుడితో విరోచితంగా పోరాటం చేసి.. చివరకు దొంగే భయపడి పారిపోయేలా చేశారు. ఈ వ్యవహారంగా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డు అయింది. దాని సాయంతో తల్లీకూతురు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. కాగా, తల్లీకూతురు దుండగుడితో పోరాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది గమనించిన నెటిజన్లంతా ‘శభాష్’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story