- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana budget 2023 :సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత ధన్యవాదాలు
X
దిశ, డైనమిక్ బ్యూరో: మౌలిక సదుపాయాలు, ఉపాధి, పెరిగిన జీడీపీ, ప్రజాసంక్షేమం, వ్యవసాయం, విద్య, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం, ఇది తెలంగాణ రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ విడుదల చేసిన బడ్జెట్ అని ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. ప్రతి ఒక్కరి స్వప్నానికి ప్రాతినిధ్యం వహించే విధంగా బడ్జెట్ ఉందని ఎమ్మెల్సీ కవిత సోమవారం ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. కాగా మోడీ ప్రభుత్వ 'కార్పొరేటర్ల బడ్జెట్'లా కాకుండా.. తెలంగాణ 2023-24 బడ్జెట్ సామాన్య ప్రజలను శక్తివంతం చేసేలా పనిచేసే నాయకులు ఉంటారని మరోసారి రుజువైందని అన్నారు. వనరులను న్యాయమైన మార్గంలో పంపిణీ చేసే ఘనత సీఎం కేసీఆర్‌కే ఉందన్నారు. ప్రజాకంటక నాయకులు చేస్తున్నది ఇదే అన్న కవిత.. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలజెట్టుకున్న సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
Advertisement
Next Story