- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘‘ఢిల్లీ.. వయా బెంగళూరు’’.. రేవంత్ రెడ్డి, డీకే భేటీపై కవిత సెటైర్స్
X
దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలో కాంగ్రెస్‌ను పవర్‌లోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా కృషి చేసిన డీకే శివకుమార్‌ను శుక్రవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కలిశారు. అతి త్వరలో తెలంగాణలో జరగబోయే ఎన్నికల గురించి, ఎన్నికల వ్యూహాల గురించి ఇద్దరు పీసీసీ చీఫ్‌లు చర్చించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ వేదికగా ఇవాళ ఎమ్మెల్సీ కవిత వారి భేటీపై సెటైర్లు వేశారు. ‘అప్పుడు ఢిల్లీ.. ఇప్పుడు ఢిల్లీ.. కానీ ఇప్పుడు వయా బెంగళూరు, కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం, ఢిల్లీ గల్లీలలో మోకరిల్లడం’ అంటూ ట్వీట్ చేశారు.
Advertisement
Next Story