- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: నేడు HighCourtలో కీలక విచారణ
X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసుకు సంబంధించి నేడు హైకోర్టులో కీలక విచారణ సాగనుంది. ఎమ్మెల్యే కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలన హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై నేడు విచారణ కొనసాగనుంది. ఈ కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని బీజేపీతో పాటు మరికొంత మంది పిటిషన్ దాఖలు చేసారు. సిట్ పారదర్శకంగా దర్యాప్తు చేయడం లేదని పిటిషన్ దాఖలు అయిన నేపథ్యంలో ఈ విచారణ చేపట్టనున్నారు. ప్రభుత్వ కనుసన్నల్లో సిట్ పని చేస్తుందని ఇలా అయితే పారదర్శక విచారణ సాగదని పిటిషనర్లు వాదిస్తున్నారు. కాగా ప్రభుత్వం మాత్రం సిట్ దర్యాప్తు సజావుగానే సాగుతోందని తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు హైకోర్టులో ఇదే అంశంపై విచారణ కొనసాగనుంది.
Read More....
Advertisement
Next Story